హైదరాబాద్: 28°C
వార్తలు

బీమా చెక్కు అందజేసిన మంత్రి

SS: పీఎంఎస్‌బీవై పథకం కింద సభ్యత్వం పొందిన అడదాకులపల్లి గ్రామానికి చెందిన వెంకట రమణ నాయక్ ప్రమాదవశాత్తు మరణించారు. దీంతో మంజూరైన రూ. 2 లక్షల బీమా పరిహారపు చెక్కును పెనుకొండ క్యాంపు కార్యాలయంలో ఆయన సతీమణి సోంలీ భాయికి రాష్ట్ర మంత్రి సవిత అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప పాల్గొన్నారు.