KKD: జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూలై 20న మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఫాక్సాకాన్, ఎంఆర్ఎఫ్ టైర్స్ సంస్థలు పాల్గొని 300 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్తోతో పాటు 10వ, 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరుకావాలని కళాశాల ప్రిన్సిపాల్ చెన్నారావు తెలిపారు.
వార్తలు
రేపు జిల్లాలో జాబ్ మేళా


