ATP: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కింద మొత్తం 20,38,523 ఎన్యుమరేషన్ ఫారాలను 100 శాతం డిజిటైజ్డ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. జూన్ 15 నుంచి బీఎల్ఓల ద్వారా ఇంటింటి సందర్శనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు సహకరించాల నికలెక్టర్ కోరారు.
వార్తలు
'100 % ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్'


