హైదరాబాద్: 28°C
వార్తలు

గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

BDK: జూలూరుపాడులో పోలీసులు శనివారం నిర్వహించిన స్పెషల్ వాహన తనిఖీల్లో డ్రై గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన రహదారిపై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ఉన్న కారుని ఆపి తనిఖీ చేయగా కారులో ప్రయాణిస్తున్న వికాస్ మండల్, త్రినాథ్ బిసోయి, గణేష్ ముదులి వద్ద 100 గ్రా డ్రై గంజాయి ప్యాకెట్లు దొరికిందని పోలీసులు తెలిపారు.