EG: రాజమండ్రిలోని ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీని పీసీసీఎఫ్, అటవీ దళాధిపతి చలపతిరావు శనివారం సందర్శించారు. అకాడమీలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలు, అధికారులకు అందిస్తున్న ఇన్-సర్వీస్ శిక్షణపై ఆయన సమీక్షించారు. అకాడమీలో చేపట్టిన మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించారు.
వార్తలు
స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో అటవీ దళాధిపతి సందర్శన


