VZM: రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల రెన్యువల్ కోసం చీపురుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డి.లలిత శనివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. తాము పనిచేస్తున్న కాలేజీలకు ఇప్పటికే దరఖాస్తులు పంపిన వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.
వార్తలు
రేపు కాంట్రాక్ట్ అధ్యాపకుల రెన్యూవల్ కోసం కౌన్సిలింగ్


