హైదరాబాద్: 28°C
వార్తలు

'ఫ్లైఓవర్ ప్రారంభం పేరుతో రాజకీయ డ్రామాలు'

NLG: మర్రిగూడ ఫ్లైఓవర్ ప్రారంభం పేరుతో బీఆర్ఎస్ పార్టీ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రాజకీయ డ్రామాలు చేస్తున్నారని నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య విమర్శించారు. నిన్న ఆమె ఓ పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఫ్లైఓవర్, మెడికల్ కళాశాల పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారని మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.