హనుమకొండలో అనుమతులు లేకుండా కళాశాల నిర్వహిస్తున్న ఫిజిక్స్ వాలా జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని SSU జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ డిమాండ్ చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి స్పందించి విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
'అనుమతి లేని జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి'


