HNK: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ–2026 ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ హరి చందన దాసరి అధికారులను ఆదేశించారు. హనుమకొండలో ఐదు జిల్లాల పురోగతిని సమీక్షించి, అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు తదితరులు ఉన్నారు.
వార్తలు
'ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా పూర్తి చేయాలి'


