E-20 పెట్రోల్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E20 ఇంధనం అందుబాటులోకి వచ్చిన తర్వాత వేరే ప్రత్యామ్నాయాలు సాధ్యం కాదన్నారు. అయితే 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ మాత్రమే కావాలనుకునే వారు, ఎక్కువ ధర చెల్లించి దానిని కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు. ఇథనాల్ కలపడం వల్ల వాహనాలు పాడవుతాయనే వార్తల్లో నిజం లేదని పునరుదర్ఘాటించారు.
వార్తలు
నితిన్ గడ్కరీ కీలక ప్రకటన


