హైదరాబాద్: 28°C
వార్తలు

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

01 మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది?
జవాబు: చర్మం
02 కంప్యూటర్‌ను కనుగొన్నది ఎవరు?
జవాబు: చార్లెస్ బాబేజ్
03 విశ్వంలో అత్యంత సమృద్ధిగా లభించే వాయువు ఏది?
జవాబు: హైడ్రోజన్