హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: జంధ్యాల

జంధ్యాల.. తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. అశ్లీలతకు తావులేకుండా, కేవలం ఆరోగ్యకరమైన హాస్యంతో కుటుంబ సమేతంగా చూసే ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఆయన అందించారు. ముద్దమందారం, నాలుగు స్తంభాలాట, ఆహా నా పెళ్ళంట వంటి కల్ట్ క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఆయన సృష్టించిన విలక్షణమైన పాత్రలు, పండించిన సంభాషణల హాస్యం ఇప్పటికీ ఎప్పటికీ అజరామరం.