హైదరాబాద్: 28°C
వార్తలు

'కాశ్మీర్గడ్డ సమీకృత మార్కెట్ పనులు వేగవంతం చేయాలి'

KNR: కరీంనగర్ కాశ్మీర్గడ్డలో నిర్మిస్తున్న వెజ్–నాన్‌వెజ్ సమీకృత మార్కెట్ పనులను వేగంగా పూర్తి చేసి ఆగస్టు 15 నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. పనులను పరిశీలించిన ఆయన నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ గడువులోగా నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.