హైదరాబాద్: 28°C
వార్తలు

'ఏరియా ఆసుపత్రి భవనం పూర్తి చేయాలి'

NRPT: మక్తల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పాత భవనం శిథిలావస్థకు చేరిందని సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం మక్తల్ నియోజకవర్గ నాయకుడు సీఆర్ గోవింద్ రాజ్ ఆసుపత్రిని సందర్శించారు. రోగుల భద్రత దృష్ట్యా అసంపూర్తిగా ఉన్న నూతన భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ఆసుపత్రి మార్చాలని డిమాండ్ చేశారు.