NGKL: వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో నీటి సంపులో పడి తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
వార్తలు
VIDEO: భారీ పోలీసు బందోబస్తు మధ్య పోస్టుమార్టం


