హైదరాబాద్: 28°C
వార్తలు

అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత రెబల్‌గా మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరిగి మమతాకు సపోర్టు చేయాలని కోరారు. తనతో ఏదైనా సమస్య ఉంటే రాజీనామా చేస్తానని వెల్లడించారు. ఇదంటా ప్లాన్ ప్రకారమే జరుగుతుుందని, తనను తిడితే ఈడీ, సీబీఐల నుంచి వారికి రక్షణ లభిస్తుందనే హామీ లభించిందని తెలిపారు.