NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హైదరాబాద్ కొత్తపేటలో జరిగిన వైద్యుల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైద్య వృత్తి కేవలం ఉద్యోగం కాదని, అది ఒక యజ్ఞం వంటిదని ఆయన అభివర్ణించారు. రోగులకు కొత్త జీవితాన్ని అందించే వైద్యులు దైవంతో సమానమని పేర్కొంటూ, సమాజ ఆరోగ్యమే రాష్ట్ర అభివృద్ధికి మూలమని ఆయన తెలిపారు.
వార్తలు
'సమాజ ఆరోగ్యమే రాష్ట్ర అభివృద్ధికి మూలం'


