హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్‌లో 27మంది జీసీసీ విద్యార్థులు ఉత్తీర్ణత

చెన్నై కార్పొరేషన్ పాఠశాలల్లో చదువుకున్న 27 మంది విద్యార్థులు నీట్‌లో ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 122 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. అందులో 11మంది విద్యార్థులు, 17మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు. 369 మార్కులు పొంది సాయిశరన్ అనే విద్యార్థి మొదటి స్థానంలో నిలిచాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి ఇచ్చే 7.5శాతం రిజర్వేషన్ ద్వారా వీరు వైద్య కళాశాలల్లో చేరే అవకాశముంది.