శివసేనలో ఇటీవల తిరుగుబాటు చేసిన ఎంపీలకు సంబంధించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరుగురు శివసేన(UBT) ఎంపీలు శివసేన(షిండే)లో విలీనానికి ఆమోదం తెలిపారు. అలాగే 20 మంది టీఎంసీ చీలిక వర్గ ఎంపీలను లోక్‌సభలో వేరుగా కూర్చునేందుకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. NCPIలో ఈ 20 మంది ఎంపీల చేరికపై స్పీకర్ ఆమోదించారా అనేది మాత్రం తెలియరాలేదు.
వార్తలు
శివసేనలో చేరిన ఆరుగురు రెబల్ ఎంపీలు!


