మాజీ ప్రధాని దేవెగౌడ సతీమణి చెన్నమ్మ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుందనే దానికి చెన్నమ్మ నిదర్శనమని కొనియాడారు. దేవెగౌడ రాజకీయ ఎదుగుదలలో ఆమె పాత్ర మరవలేనిదని ప్రశంసించారు. అలాగే కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట అధ్యక్షుడు విజయేంద్ర తదితరులు కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వార్తలు
దేవెగౌడ భార్య కన్నుమూత.. సీఎం సంతాపం


