గుజరాత్ అహ్మదాబాద్‌లో బాణాసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడులో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరింది. మరో 10 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఫ్యాక్టరీ లైసెన్సు రద్దు చేసినప్పటికీ.. అక్కడ అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తుండగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కాగా, మృతులకు కేంద్రం రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
వార్తలు
9కి చేరిన మృతుల సంఖ్య


