హైదరాబాద్: 28°C
వార్తలు

నేషన్ ఫస్ట్ అనే భావనను వినిపించాలి: పవన్

AP: పార్లమెంటు సమావేశాల్లో నేషన్ ఫస్ట్ అనే భావనను వినిపించాలని జనసేన ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన అంశాలను బలంగా పార్లమెంటులో వినిపించాలని చెప్పారు. కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని వెల్లడించారు.