AP: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే ప్రముఖ నటులు మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. నాలుగవసారి ఆయన ఉత్తమ జాతీయ నటుడిగా నిలిచి యువ నటులకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.
వార్తలు
'కమిటీ కుర్రోళ్లు' మూవీ టీంకు పవన్ అభినందనలు


