మాజీ ప్రధాని దేవెగౌడ సతీమణి, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తల్లి చెన్నమ్మ (89) తుదిశ్వాస విడిచారు. బెంగుళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. శ్వాస సంబంధిత సమస్యలతో అనారోగ్యానికి గురికావడంతో చెన్నమ్మను కుటుంబ సభ్యులు ఇటీవల ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆమె మరణించారు.
వార్తలు
మాజీ ప్రధాని భార్య కన్నుమూత


