హైదరాబాద్: 28°C
వార్తలు

VEDIO: రోడ్డుపైకి వచ్చిన విమానం

KKD: జగ్గంపేటలో రోడ్డుపై ఎయిర్‌బస్ విమానం కదులుతూ కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. భారీ ట్రైలర్‌పై లోడ్ చేసి రాత్రి వేళ రోడ్డు మార్గం ద్వారా తరలిస్తుండగా ఈ అరుదైన దృశ్యం కనిపించింది. దీన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు, యువత తరలివచ్చి ఫోటోలు, వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.