లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు.. ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం కావడానికి ఆయన అధికారికంగా ఆమోదం తెలిపారు. మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది అసమ్మతి ఎంపీల విలీనం, వారి ప్రత్యేక సీట్ల కేటాయింపు ప్రక్రియపై కూడా స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
వార్తలు
శివసేన, టీఎంసీ.. స్పీకర్ కీలక నిర్ణయాలు


