PLD: చిలకలూరిపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్‌లో పట్టణ సీఐ పీ. రమేష్ ఆదేశాల మేరకు ఎస్సై సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాల పత్రాలు లేని వారికి అపరాధ రుసుములు విధించారు. అలాగే హైకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపవద్దని వాహనదారులకు అవగాహన కల్పిస్తూ సూచనలు చేశారు.
వార్తలు
చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనాల తనిఖీలు


