హైదరాబాద్: 28°C
వార్తలు

ఏయూ ప్రగతికి పూర్వ విద్యార్థులు సహకరించాలి: వీసీ

VSP: ఏయూ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలని వీసీ జి.పి. రాజశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఏయూ పూర్వ విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వర్సిటీలో ప్రయోగశాలలు, తరగతి గదుల నిర్మాణం, హాస్టల్స్, రీసెర్చ్ పార్క్ ఏర్పాటు వంటి అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు.