W.G: భీమవరం కొవ్వాడ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో నూతన లైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ కారణంగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఉండి రోడ్, అరేటి నగర్, రాజీవ్ నగర్, నరసింహపురం, ఆసుపత్రి పరిసర ప్రాంతాల వినియోగదారులు ఈ అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్


