హైదరాబాద్: 28°C
వార్తలు

నాయుడుపేటలో 'జగన్ 2.0' యాప్ ఆవిష్కరణ

TPT: నాయుడుపేటలో వైసీపీ ‘జగన్ 2.0’ యాప్‌ను మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య శనివారం ఆవిష్కరించారు. ప్రజా సమస్యలను నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు, పరిష్కారాలు కనుగొనేందుకు ఈ యాప్ అద్భుతంగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వ SM అణచివేతకు వ్యతిరేకంగా డిజిటల్ పోరాటం చేసేందుకే ఈ యాప్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు.