హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రశాంత్ రెడ్డిపై విమర్శలు తగవు: BRS అధ్యక్షుడు

NZB: భీంగల్లో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను శనివారం తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను విమర్శించడం బాధ్యతారాహిత్యమని, వంద పడకల ఆస్పత్రి, దెబ్బతిన్న వంతెన, ఇతర అభివృద్ధి పనులపై సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు.