PPM: రైతుల సంక్షేమమే సీఎం చంద్రబాబు ద్యేయమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. శనివారం పాచిపెంట మండల కేంద్రంలో ఉన్న పెద్దగెడ్డ జలాశయంలో నీటి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెద్దగడ్డ జలాశయం ద్వారా 12,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు.
వార్తలు
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి


