PLD: రొంపిచర్ల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీల్లో స్మశానవాటిక, ఇళ్ల స్థలాలు, భూ రికార్డులు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు సరికొండ వెంకటేశ్వరరాజు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
వార్తలు
హెడ్ క్వార్టర్ కాలనీలో త్రిష్ట వేసిన సమస్యలు


