హైదరాబాద్: 28°C
వార్తలు

డిజిటల్ సంతకాల ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్

SKLM: జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన, గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియలను అత్యంత పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.