ADB: వాహనాలు, ట్రాక్టర్లకు నకిలీ నంబర్ ప్లేట్లు అమర్చడం, అసలు నంబర్ ప్లేట్లలో అక్షరాలు, అంకెలను మార్చడం వంటి చట్టవిరుద్ధ చర్యలు కొందరు చేస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేయడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వార్తలు
నకిలీ నంబర్ ప్లేట్లపై ఉక్కుపాదం


