HYD: హైదరాబాద్ వెంగళరావు నగర్‌లోని ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూట్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో సమీక్ష నిర్వహించారు. వైద్య సేవల మెరుగుదల, మౌలిక వసతులు, నిర్వహణ అంశాలపై అధికారులతో చర్చించారు. పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై మంత్రి సమీక్ష


