RR: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ మల్లెంపాటి ఆధ్వర్యంలో గౌలిదొడ్డి మెయిన్ రోడ్డులో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. అక్రమ నిర్మాణాలను తొలగించి రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించి, పాదచారుల భద్రత, పరిశుభ్రమైన పట్టణ వాతావరణం కోసం ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
వార్తలు
గౌలిదొడ్డిలో ఆక్రమణల తొలగింపు


