NRML: నిర్మల్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ టీచర్స్ ట్రైనింగ్ శిక్షణ కేంద్రాన్ని శనివారం డీఈవో దర్శనం భోజన్న సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వార్తలు
ఇంటిగ్రేటెడ్ టీచర్స్ ట్రైనింగ్ కేంద్రంలో డీఈవో


