PLD: బెల్లంకొండ (మం) చండ్రాజుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపైకి మురుగునీరు చేరడంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులు అనారోగ్యానికి గురవుతూ విషజ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి, రోడ్లను శుభ్రం చేయించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.
వార్తలు
మురుగు కష్టాలు.. ఆందోళనలో గ్రామస్థులు


