విశాఖలో తన భవనంలోని సెల్లార్, పెంట్ హౌస్‌ను జీవీఎంసీ అధికారులు కూల్చివేయడాన్ని మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఖండించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారని, ఇది రాజకీయ కక్షసాధింపేనని ఆరోపించారు. ఘటనాస్థలాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ పరిశీలించారు.
వార్తలు
రాజకీయ కక్షతోనే కూల్చివేతలు: మాజీ ఎమ్మెల్యే


