VZM: చీపురుపల్లిలో RDO ఎం.సుధారాణి వారి అధ్యక్షతన P.C.&P.N.D.T. చట్టం అమలు పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చీపురుపల్లి డివిజనల్ స్థాయి P.C.&P.N.D.T కమిటి అధికారులుతో సదరు చట్టం అమలుపై తీసుకుంటున్న చర్యలు ప్రస్తుతం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. లింగ నిర్ధారిత ఆడ శిశువుల భ్రూణ హత్యలు నిరోధించుటకు ఈ చట్టం ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.
వార్తలు
P.C.&P.N.D.T. చట్టం అమలుపై సమీక్ష


