NZB: గత 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురై, జిల్లా ఎడారిగా మారుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పార్టీ కార్యాలయంలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజీ 21, గుత్ప, అలీసాగర్ వంటి ప్రాజెక్టులలో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యా యని ఆరోపించారు.
వార్తలు
సాగునీటి ప్రాజెక్టులపై బీజేపీ ధ్వజం


