హైదరాబాద్: 28°C
వార్తలు

'కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

PDPL: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల కుమారస్వామి పిలుపునిచ్చారు. శనివారం గోదావరిఖని జీడీకే యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు.