NRML: నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం వృక్షశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో 'క్లీన్ అండ్ గ్రీన్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు కలిసి కళాశాల ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు.
వార్తలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'క్లీన్ అండ్ గ్రీన్'


