GNTR: GGHలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అజీజ్ ఖాన్ ఆర్థో అండ్ ట్రామా బ్లాక్‌కు శనివారం శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే రామాంజనేయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. డెక్కన్ టొబాకో ఎక్స్‌పోర్ట్స్ ఎండీ షఫీక్ ఖాన్ నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళం అందించారు. త్వరలో ట్రామా బ్లాక్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
వార్తలు
జీజీహెచ్‌లో ట్రామా బ్లాక్‌కు శంకుస్థాపన


