SRD: విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగాలని అమ్మ ఆదర్శ కమిటీ ఛైర్మన్ ఆలూరె మహానంద అన్నారు. శనివారం కంగ్టి మండలం నాగూర్ (కె) ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్, టీచర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రగతి, హాజరు శాతం, విద్యా బోధన, అభ్యాసన తీరుపై స్థానిక హెచ్ఎంతో చర్చించారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
వార్తలు
VIDEO: 'విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి'


