హైదరాబాద్: 28°C
వార్తలు

తిప్పర్తిలో మృతురాలికి కాంగ్రెస్ నేతల నివాళి

NLG: తిప్పర్తి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుండు శ్రీను మాతృమూర్తి సీతమ్మ మృతిపై కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. నల్గొండ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జూకూరి రమేష్, మండల అధ్యక్షుడు పాదూరి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.