PLD: చిలకలూరిపేట సుగాలి కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు జరపాల శ్రీనునాయక్ (అనారోగ్యంతో) తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, శ్రీనునాయక్ మరణం కాలనీకి తీరని లోటని, సమస్యల పరిష్కారంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని కొనియాడారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రగాఢ సంతాపం తెలిపారు.
వార్తలు
ఉపాధ్యాయుడు కన్నుమూత


