హైదరాబాద్: 28°C
వార్తలు

'20 నుంచి దోస్త్ స్పెషల్ ఫేస్ అడ్మిషన్'

ADB: డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ ప్రత్యేక విడత షెడ్యూల్ విడుదలైందని గిరిజన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివకృష్ణ శనివారం తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులై ఇంకా అడ్మిషన్ పొందని ఉమ్మడి ఆదిలాబాద్ గిరిజన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 20 నుంచి 26 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.