హైదరాబాద్: 28°C
వార్తలు

జాబ్ మేళాలో పాల్గొన్న దామచర్ల సత్య

ప్రకాశం: టంగుటూరులోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఏపీ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది. జాబ్ మేళాకు వందలమంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాకు రాష్ట్ర మారే టైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరిట్ ప్రకారం నిస్పక్షపాతకంగా ఎంపిక కార్యక్రమం నిర్వహించాలన్నారు.